నేడు సెప్టెంబర్ 17 రజాకార్ల నెత్తుటి దాహానికి చివరి రోజు…. నిజాం నిరంకుశత్వం నుండి విముక్తి..బానిస బ్రతుకుకు స్వేచ్ఛ వాయువులు…తెలంగాణా ప్రజానీకానికి స్వాతంత్య్ర దినోత్సవం…అమర వీరులకు జోహర్లు …అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రుద్రూర్ మండలం బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవం ని పురస్కరించుకొని రుద్రూర్ మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేసిన రుద్రూర్ మండలం బిజెపి అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ … మండలం మరియు జిల్లా బిజెపి సీనియర్ నాయకులు…