దేశ సరిహద్దు జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఆర్మీ జవాన్ బాలు అన్నగారు దేశభద్రతలోనే కాదు….!! సేవలో కూడా నేను ఉన్నా అని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది*
*ఆసుపత్రిలో ఎoతో మంది బ్లడ్ తక్కువ వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇలానే అందరు కలిసి సహాయం చేయాలని విజయ్ బ్లడ్ బ్యాంక్ సంస్థ కోరుతున్నది.*🩸🩸🙏
*విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి*
*బానోత్ వినోద్ కుమార్* *Call -8897215883*