Search
Close this search box.

దేవినవరాత్రులు సందర్బంగా రాజన్న సిరిసిల్ల SP మీడియా సమావేశం

రాజన్న సిరిసిల్ల ప్రతినిది 23: రాజన్న SP కార్యాలయం లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా SP అఖిల్ మహాజాన్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు భాగంగా డీజే ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా డీజేలో ఉపయోగిస్తే కేసు నమోదు చేసి డీజే లనూ సీజ్ చేయాలని అధికారులు నూ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు