తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసి అధ్యక్షులు గా నిజామాబాదు జిల్లా కూ చెందిన శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఏఐసీసి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడీ, డూప్యూటీ సీఎం మలు బట్టి విక్రమార్క్, మరియు తదితరులు అభినందనలు తెలిపారు.