తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు…..
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వచ్చే నేల 24వ తేదీ వరకు అమలు.
ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొదన్న జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచన.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ.