చిలిపి ప్రశ్నలు
1.వంటల్లో వాడని కారం?
2.అందరు తినే పిండి వంటపేరుతో ఉన్న పుణ్య క్షేత్రం ఏది?
3.తాగలేని రసం ఏమిటీ?
4.దారా కానీ దారా?
5. శిక్ష కానీ శిక్ష?
సమాధానం కోసం 👇👇👇…
జవాబులు :
1.వికారం
2.పూరి
3.పాదరసం
4.పంచదార
5.బాలశిక్ష
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.