Hm9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా : హనుమకొండ మండలం కేంద్రంలో పలివేల్పుల, భీమారం వద్ద ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్.. కి ఆన్లైన్లో ఫైల్ అప్లై చేసుకోకుండానే విద్యాశాఖ ఓపెనింగ్ పర్మిషన్ ఇల్లీగల్ గా ఇవ్వడం జరిగింది. కానీ రికగ్నేషన్ లేదు రికగ్నేషన్ లేకుండా రికగ్నేషన్ రాకుండా పాఠశాల నడపడానికి వీలు లేదు దాంతోపాటు, బిల్డింగ్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లేదు భవిష్యత్తులో పర్మిషన్ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారకముందే చర్యలు తీసుకోవాలని పాఠశాలకు గదులు ఇరుకుగా ఉండడం, వెంటిలేషన్ లేకపోవడం గ్రౌండ్.లేకపోవడం, అగ్ని భద్రత , లకపోవడం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్ పాఠశాలతో పాటు అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకుంటే హనుమకొండ మండలాం విద్యాధికారి కార్యాలయాన్ని 2000 మంది విద్యార్థులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్, మరియు ఇతర అనుమతి లేని పాఠశాలలో విద్యార్థులు ఎవరు చేరద్దంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమతి సబుయులు గడ్డం భరత్ మరియు ఎ.శ్రీవర్ధన్ పాల్గొన్నారు కృతజ్ఞతలతోఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సహాయకార్యదర్శి కాసరబోయిన రవితేజ