Search
Close this search box.

జోక్ ఆఫ్ ది డే

నవ్వుల జల్లు
లక్ష్మి: పరీక్షకి వెళ్తూ దేవుడికి మొక్కావా?
      లడ్డూ: మొక్కానమ్మా…

క్ష్మి : ఎమని మొక్కావు?

    లడ్డూ: నాతో పాటూ నా పక్కానే ఉన్నా శ్రీను కుడా
                ఫెయిల్  అవ్వాలని మొక్కానమ్మా …..
-2-

భార్య :ఎందుకండీ! మన ప్రయాణాన్ని క్యాన్సిల్  చేసారు.
             ఎదైనా అర్జెంటు పని ఉందా?
భర్త: రాశి ఫలాలు ఇప్పుడే చూశా,ఆఖరు నిమిషంలో              ప్రయాణo రద్దు అవుతుందని ఉంది. అందుకే                 క్యాన్సిల్ చేశాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి