మిత్రమా మీఠాయి పొట్లమా
ధనియాల స్నేహమా ,బటానీలా బంధమా
నిన్ను చూడాలని ఉంది
విమానంలో వద్దామంటే ప్రమాదాల భయం
బస్సులో వద్దమంటే గొంతుల మయం
కారులో వద్దామంటే చేతిలో డబ్బుల్లేవు
అందుకే బాదం కాయంత భాదతో
చీమా రెక్కంత చిట్టిలో రాసి
పోక చెక్కంత పోస్ట్ లో పంపుతున్నాను.
టమాటలతో టాటా,గులాబీలతో గుడ్ బై.
ఇట్లు
పేరు: పెసరకాయ,
ఊరు: ఉసిరికాయ,
గారెల గల్లి,ఇడ్లీలా ఇల్లు,
జిలేబిలా జిల్లా,రవ్వ లడ్డు రాష్ట్రం – దోశల దేశం,పకోడీల ప్రపంచం