భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి కొండా సురేఖ గారు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి నివాళులర్పించారు.