శ్రీయుత గౌరవనీయులైన జిల్లా సబ్ కలెక్టర్ గారికి వ్రాయునది
విషయం :- . జుక్కల్ మండలంలోని. బస్వాపూర్. కండెబాల్లూరు కౌలాస్. కేమ్రాజ్ కల్లాలి. వజ్రకండి.. మైలార్. సవర్గం తాండ. బంగారు పల్లి. మై బాపూర్. గుండూర్. కంటాలి. తదితర గ్రామాలలో అసైన్ పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని. సిపిఎం. పార్టీగా. తమరితో విజ్ఞప్తి.
ఆ మనవి ఏమనగా నేను. సిపిఎం. పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యునీ. తమరితో మనవి చేయునది ఏమనగా జుక్కల్ మండలంలోని పై తెలిపిన గ్రామాల అసైన్డ్ పోడు రైతులు గత. 40. 50. సంవత్సరాలనుండివీరు సాగు చేసుకుని వారి కుటుంబ లను పోషించుకొనుచున్నారు. వీరికిఈ భూమి తప్ప. వేరే భూమి లేదురాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యలు. పరిష్కరించి అసైన్డ్, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వనికి CPM పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయుచున్నాము
అభివందనలతో
W. సురేష్ CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు