ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి ధరఖాస్తులు తీసుకొని వారి సమస్యలు వింటూ..
వెంటనే అధికారులకు, నాయకులకు ఫోన్లు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు..
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ, ధరఖాస్తులు స్వీకరిస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..