కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 26-09-2024 గురువారం ఉదయం 10-30 గంటల నుండీ మద్యాహనం 2 గంటల వరకు కలెక్టరేట్ లోనీ మొదటి అంతస్తులో గల రూము నెం.121 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.