జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం రోజున స్థానిక గంజ్ రోడ్ లోని గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ,, శాసన సభ్యులు వెంకటరమణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, పాల్గొన్న జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, మున్సిపల్ కమీషనర్ సుజాత, అధికారులు, తదితరులు.
..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డిచే జారీ చేయబడినది.