బాన్సువాడ :::
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు….
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ శ్రీ జంగం గంగాధర్ గారు,బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.