జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. అహింస ఆయుధంగా, సత్యం, ధర్మం సైన్యంగా స్వాతంత్య్ర పోరాటానికి దిక్సూచి మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా పాటిస్తున్నారని గుర్తుచేసుకున్నారు.