ACB వలలో అవినీతి తిమింగలాలు:-
జనగామ జిల్లా కలెక్టరేట్ లో ఎసిబికి శుక్రవారం ఇద్దరు అవినీతి అధికారులు చిక్కుకున్నారు.అర్ మరియు బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ హుస్సేన్ 120000/-రూ,APO అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ 2000/-రూపాయలు పెట్రోల్ పంపు అనుమతి కోసం లంచం తిసుకుంటుండగా,ఎసిబిఅధికారులు పట్టుకున్నారు.ఎసిబి వారు జరిపిన పరీక్షలో లంచం తీసుకున్నట్టు నిర్దారణ జరుగగా,వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోనుటకు సిద్దమయ్యారు.