బిగ్ బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా ప్రతినిధి :
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో …
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష..
వైద్యుల పేర్లతో డీటెయిల్స్ కూడా డిస్ప్లేలో పొందుపరచాలి…
యూజర్ చార్జెస్ తో పాటు, రక్త పరీక్షల రేట్ల పట్టికను ఏర్పాటు చేయాలి..
ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రతిదీ తెలియాలి..
డిస్ప్లే ల కోసం వారం రోజులు గడువు ఇచ్చిన కలెక్టర్…
గడువు దాటిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే…
రోజుకి 25 వేల జరిమానా విధిస్తామని ఆసుపత్రి యాజమాన్యాలకు హెచ్చరిక…