జనగామ జిల్లా.. HM9 NEWS డిజిటల్ పేపర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జనగామ జిల్లా కలెక్టర్ రీజ్వన్ పాషా గారు, HM9 NEWS మేనేజింగ్ డైరెక్టర్ తోట రేవతి గారి ఆధ్వర్యంలో HM9 NEWS డిజిటల్ పేపర్ ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ పత్రిక రంగం ప్రభుత్వంనికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందీ. పత్రిక రంగంలో కుడా మహిళలు ముందుకు వస్తుండడం చాలా హర్షించ తగినా విషయం అని మరియు HM9 NEWS MD తోట.రేవతి గారిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా గారు ప్రత్యేకంగా అభినందించారు.