జనగామ జిల్లా ప్రతినిధి ఆగస్టు 31: జిల్లా లో జాఫర్ గాడ్ మండల కేంద్ర హాస్పిటల్ లో వింత ఘటన. సీజన్ లు వ్యాధులు,రకరకాల జ్వరాల తో హాస్పిటల్ కి రోగులు వెళుతుంటే, డ్యూటీ లో ఉన్న డాక్టర్ లు ప్రజలను పాటించుకోకుంట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లడం జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడంతో ప్రజలు హాస్పిటల్ డాక్టర్ ల మీద మండిపడుతున్నారు. ఈ సంఘటన మీద జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేర్యలు తీసుకుంటరో చూడాలి.