Search
Close this search box.

జనగామ జిల్లాపాలకుర్తి మండలం,వావిలాల గ్రామ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తా

జనగామ జిల్లా:

పాలకుర్తి మండలం,వావిలాల గ్రామ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తా..డీసీఎం వ్యానులో ఉన్న సుమారు 80 గోవులు ఉన్నాయి. అందులో 20 నుండి 30 వరకు మృతి చెందే అవకాశం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు