*వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయింది.*