Search
Close this search box.

చరిత్ర లో ఈ రోజు వెబ్ ప్రత్యేక కథనం

*🌍చరిత్రలో ఈరోజు ఆగస్టు 17..*

 

*🇮🇩ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం*

 

💞1908 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన పి. సత్యనారాయణ రాజు జననం (మ.1966).

 

💞1943 : అమెరికన్ నటుడు, దర్శకుడు, నిర్మాత రాబర్ట్ డి నీరో జననం.

 

💞1957 : భారతీయ చలనచిత్ర, బుల్లితెర నటుడు, దర్శకుడు, నిర్మాత సచిన్ పిల్గొంకర్ జననం.

 

💞1962 : దళిత ఉద్యమ నేత, 15వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడు తిరుమవళవన్ జననం.

 

💞1962 : కవి, విమర్శకుడు, చిత్రకారుడు మాకినీడి సూర్య భాస్కర్ జననం.

 

🥀1980 : ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు మరణం (జ.1909).

 

💞1983: శ్రీకృష్ణ , తెలుగు నేపథ్య గాయకుడు .

 

💞1993: నిధి అగర్వాల్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.

 

🥀1997 : సుప్రసిద్ద సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ మరణం (జ.1948).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి