Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కీర్తిశేషులు తీగల రవీందర్ గౌడ్ మూడవ వర్ధంతి సందర్భంగా సంగెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పేరును చింతలపల్లి రవి అన్న గా పేరు పొందిన మహా శక్తి నాయకుడు మండలం లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగిన పార్టీ లకు అతీతంగా వారికి న్యాయం చేసే కాంగ్రెస్ నాయకుడు అని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అభిమానులు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అయినా మెట్టి పెళ్లి ఏలియా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమము చేయడము జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మందాటి లక్ష్మారెడ్డి మాజీ సర్పంచులు మొండ్రాయి సర్పంచ్ గూడ కుమారస్వామి సంగెం సర్పంచ్ గుండేటి ఎల్లయ్య నల్లతీగల రవి ఆగపాటి రాజు వరంగల్ జిల్లా బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లె పు శ్యాం కుమార్ గుండేటి లవ్ కుమార్ పార్టీ సంగెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మెట్టిపల్లి కుమార్ స్వామి నేటి భాస్కర్ గుండేటి కుమార్ స్వామి తదితరులు పాల్గొనడం జరిగినది.