HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, అనంతరం పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి రావుల శ్రీనివాస్ రెడ్డి, పరకాల నియోజకవర్గం అధికార ప్రతినిధి జనగాం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చ నాగరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆగపాటి రాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజు కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పల కవిత, మండల సీనియర్ నాయకులు పులి సాంబయ్య, మాజీ సర్పంచ్ లు కందగట్ల నరహరి, గుండేటి ఎల్లయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు గుండేటి శ్రీకర్, ఎస్సి సెల్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, కుంటపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంతల ప్రతాపరెడ్డి కావట్టి వెంకటయ్య జున్న రమేష్ జున్న రాజ్ కుమార్ గోపతి రాజు భూసానీ మొగిలి చిర్రా మొగలి చిర్ర రాజు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు