Hm9news ప్రతినిధి వరంగల్ జిల్లా: వరంగల్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య..చంపి కారులో వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు కె ఎం సి ఎదురుగా రంగంపేట లో మృతదేహం కలకలం హత్యచేసి డెడ్ బాడీని AP 36Q 1546 నెంబర్ గల కారులో వదిలేసి పారిపోయిన దుండగులు.కాళ్ళు చేతులు కట్టివేసి హత్య చేసిన దుండగులు..మృతుడు శ్రీనగర్ కాలనీకి చెందిన వెలుగట్టి రాజమోహన్ గా గుర్తింపు కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి