రాజన్న సిరిసిల్ల ప్రతినిది : రాజన్న SP కార్యాలయం లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా SP అఖిల్ మహాజాన్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు భాగంగా డీజే ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా డీజేలో ఉపయోగిస్తే కేసు నమోదు చేసి డీజే లనూ సీజ్ చేయాలని అధికారులు నూ ఆదేశించారు.