Search
Close this search box.

క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్లు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

 Hm9న్యూస్ ప్రతినిథి రాజన్నసిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను పదిన్నర గంటల ప్రాంతంలో పంపిణీ చేశాడు, ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు స్థానిక బిజెపి పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయగా స్థానిక బిజెపి పార్టీకి చెందిన నాయకులు బొమ్మెడ స్వామి వంగల రాజకుమార్ నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు పంచిన బైబిల్ల ను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు పాఠశాల ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ల ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకున్నారు,బిజెపి నాయకులు ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి శ్రీహరికి ఫిర్యాదు చేశారు పంపిణీకి సంబంధించి వీడియోలు తీసిన చిత్రీకరణను బిజెపి నాయకులు ఎంఈఓ కు అందజేశారు,. ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ ల పేరుతో బైబిల్ల ను పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజ పై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు కోరారు, జిల్లా విద్యాధికారికి ఈ సంఘటనపై ఫిర్యాదు చేయనుట్లు వారు తెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి