*తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు*
*శాసనమండలి డిప్యూటీ చైర్మన్*
*గౌ డా :బండా ప్రకాష్ ముదిరాజ్* గారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు తెలంగాణ ప్రజా పాలనదినోత్సవం సందర్బంగా (జాతీయ జెండా) త్రివర్ణ పతాకమును ఎగరవేసేందుకు ముఖ్య అధితి గా విచ్చేసిన సందర్బంగా మర్యాదపూర్వకంగా కలసినMLC దండె విట్టల్ గారు మరియు స్థానిక నాయకులు