కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణమూ లొ ఉన్న సంగీత షోరూమ్ బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది సుధాకర్ అనే వ్యక్తి 7893099419 అనే వ్యక్తి అసభ్యగా ప్రవర్ తీసుతు మన సికంగా వేదించడం, పచ్చి బూతులు తిడుతూ మానసికంగా కష్టమరుల నీ వేదించాడం జరుగుతుంది. దయచేసి బజాజ్ రికవరీ సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకొని గలరు అన్ని ఉన్నాత సిబ్బంది, పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకొని. సామాన్య ప్రజలకు న్యాయం చేయగలరని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరడం జరుగుతుంది.