కామారెడ్డి జిల్లా లో భారీ వర్షాలు కారణం గా జిల్లా ప్రజల కు జిల్లా కలెక్టర్ అధికారులు లతో భేటీ అనంతరం జిల్లా ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.
అవసరం అయితే తప్ప ప్రజలు ఏవరూ బయటకు రావద్దని, అత్యవసర సమయం లో 100, లేదా 1930 కి కాల్ చేయాలి ప్రజలు కూలిన ఇల్లు లో ఉండకూడదు,దూర ప్రాంతం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ప్రయాణం వాయిద వేసుకోవాలి అన్ని, అటు రాష్ట్ర ప్రభుత్వం, ఈటు జిల్లా యంత్రంగాము అప్రమత్తం గా ఉండాలి.అన్ని శాఖ ల అధికారులు ప్రజలు కు అనుదుబాటులో ఉండాలి అన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ స్వంగ్ న్ జిల్లా అధికారులును ఆదేశించారు .