స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారసుల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారసులు లోక మనోహర్,సంతోష్,శివ మరియు పెద్దలు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు, కుమ్మరి రాములు, ధర్మారెడ్డి రామ్ రెడ్డి, శపధం రెడ్డి, సూరత్ రెడ్డి,ఎనగండ్ల శ్రీనివాస్ రెడ్డి, జొన్న శ్రీనివాస్ రెడ్డి, బోడ్ల బాలరాజ్, రాము, మరగల దయానంద్,సన్నపుల మదు మరియు ఉడుగుల ప్రేమల,నిర్మల బెజగం సుజాత, పద్మ రాణి తదితరులు పాల్గొన్నారు