ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దిలీప్ పటేల్ గారి ఆధ్వర్యంలో జుక్కల్ మండలం బిజ్జల్వాడి మరియు ఖతాల్వాడి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు..