సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉద్యోగులచే ప్రతిజ్ఞ నిర్వహించామని ఆయన తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.