వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదనలు అందించిన MLA మదన్ మోహన్:
ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నందు *రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గౌరవ శ్రీమతి సీతక్క* గారిని కలిసి వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి *(అంగన్వాడీ నిధులు మంజూరు, నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం & మరమత్తులు, తండా మరియు గ్రామల రోడ్లు, వంతెనలు) నిర్మాణం కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.*
ఇట్లు
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం.