ఈరోజు ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత్ రోడ్, చిన్నకసాబ్ గల్లి, స్టేషన్ రోడ్ , గడి రోడ్, బడకసాబ్ గల్లి, ఆయిల్ మిల్ రోడ్ లలో వీది కుక్కల సైర్యవిహరం పట్టించుకోని అధికారులు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు 45, 46, 47, 31 వార్డుల్లో విచ్చలవిడిగా దాడులు చేస్తున్న వీదికుక్కలు 6 గురికి త్రీవగాయలు ఒకరిని హైదరాబాద్ కు తరలించారు సతైవ్వ ను హైదరాబాద్ కు తరలించారు.రియరాజమణి, కళావతి తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలు….