ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు గౌరవ శ్రీ మహమ్మద్ షబ్బీర్ గార్ల ఆదేశాల మేరకు జాతీయ జెండా డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది తదనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్ పాత శివకృష్ణమూర్తి కన్నయ్య పాక రవి ప్రసాద్ మాజీ కౌన్సిలర్లు కైలాస లక్ష్మణరావు జొన్నల నర్సింలు సారంపల్లి రవి సత్యం లక్క పతిని గంగాధర్ చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు