బిచ్కుంద పంచాయతీ అధికారి కార్యదర్శి ఇష్టారాజ్యాం :-
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్ర పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ప్రతి రోజు పంచాయతీ కి 12 గంటల వరకు రావడం లేదని, ప్రజలు సమస్యలకోసం వస్తే పట్టించుకోవడం లేదు., అని ఎప్పుడు వచ్చిన పంచాయతీలో కుర్చీలు ఖాళీగా కానిపిస్తున్నాయి.15 నుండి 20 రోజులు గా పంచాయతీ చూట్టు తిప్పుకుంటూన్నారాని ప్రజలు తెలిపారు. అధికారులు పంచాయతీ అధికారి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అన్నారు, కానీ బిచ్కుంద మండల ప్రజలను పంచాయతీ చూట్టు తిప్పుకుంటున్నారు అని ,ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.