HM9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జిల్లా: కామారెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పి.విజయ్ పాల్ రెడ్డి నీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి పూల బొకే ను అందించారు. ఇంతకు క్రితం హైదరాబాద్ రాజీవ్ స్వగృహలో పనిచేసారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.