కరీంనగర్ డిపో -2 చెరుకున ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం కానున్న కరీంనగర్ డిపో చరిత్రలో నిలిచిపోనుంది. ఈ డిపోలో మొత్తం 70 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించారు. ఇందులో33 సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కిందకు సిద్ధంగా ఉన్నాయి. డిపోలో11 కె.వి విద్యుత్ లైన్లు,14 చార్జింగ్ పాయింట్లు,3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది.