Hm9 న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు పండ్లు పంపిణి చేశారు.ఈకార్యక్రమంలో ఐనవోలు బిఆర్ఎస్ మండల కన్వీనర్ మోహన్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చందర్ రావు, గోపాల్ రావు, ఉస్మాన్ అలీ, సురేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు కుమార్, రఘువంశీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.