HM9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామ ఆంజనేయ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభా యాత్ర నిర్వహించడం జరిగినది.హనుమాన్ స్వాములకు బి ఆర్ ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రఘువంశీ గౌడ్ అరటి పండ్లు పంపిణీ చేశారు.అనంతరంహనుమాన్ విగ్రహంతో స్వాములు గ్రామంలోని వీధులలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాటబోయిన చందు, కాటబోయిన అశోక్ చేరాలు దేవేందర్ మడూరి శేఖర్, వెంకన్న, రఘు,రాజు పాల్గొన్నారు