
Hm9 న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా: చింతలపాలెం బాధితుడి దగ్గర 15 వేల లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన అంతిరెడ్డి.ఫిర్యాదు దారుడి సమాచారం మేరకు అతని వద్ద15,000 డిమాండ్ చేసి10,000 ఒప్పందం.లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబి అధికారులకు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు…ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.