HM9NEWS ప్రతినిథి ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలo 12 వేల రూపాయలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జైనూరు మండల తహశీల్దార్ దురిశెట్టి తిరుపతి.తహశీల్దార్ సహకరించిన పోచంలొద్ది పంచాయతీ కార్యదర్శి శేఖర్.పోచంలొద్ది కి చెందిన కాంట్రాక్ట్ ర్ కేంద్రే సుబోధ్ కాంత్ రూ.9.10 లక్షలు బిల్లు పాస్ చేయటానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్.ఏసీబీని ఆశ్రయించడంతో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు, బాధితుడు లంచం ఇస్తుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.