అమరావతి:
ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు.
ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలి.
మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి-చంద్రబాబు
మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదు.
గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టం-చంద్రబాబు..
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.