*ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా మాలల సింహగర్జన కరపత్రాల ఆవిష్కరణ ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది, దయచేసి మాలలు అందరూ హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో సింహ గర్జన కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను*
ఇట్లు
మీ
*జువ్వాడి వినయ్ కుమార్*
*_కామారెడ్డి జిల్లా మాల సంఘం యువజన అధ్యక్షులు_