Search
Close this search box.

ఇంద్ర కీలాద్రిపై రేప‌టి నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు

ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు

ఈ ప‌ది రోజులు ప‌ది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు 

ఈ ఏడాది లేజర్‌షో కృష్ణమ్మకు హరతి ఏర్పాటు చేశాం 

ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా 

ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం

12వ తేదీన తెప్పోత్స‌వం, పూర్ణాహుతి

నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 దర్శన టికెట్ల విక్ర‌యం

కొండ‌పై గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు,మ‌రింత‌ సమాచారం కోసం అందుబాటులోకి ద‌స‌రా మహోత్స‌వం 2024 యాప్‌

-దుర్గ గుడి ఈఓ రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి