HM9 న్యూస్ ప్రతినిధి: నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో టిఫిన్ పెడుతున్న యాజమాన్యం నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించకపోవడంతో యాజమాన్యంతో గొడవకి దిగిన విద్యార్థినులు