*ఆంధ్ర ప్రదేశ్ 11 మంది ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.*
కర్నూలు జేసీగా బి.నవ్య.
అనంతపురం జేసీగా డి.హరిత.
ఏపీ ఎయిర్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.
ఈస్ట్ గోదావరి జేసీగా ఎస్.చిన్నరాముడు.
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులు.
పశ్చిమ గోదావరి జేసీగా టి.రాహుల్‌కుమార్ రెడ్డి.
ప్రణాళిక శాఖ జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.
విజయనగరం జేసీగా సేతు మాధవన్.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేసీగా కొల్లా బత్తుల కార్తీక్.