వరద బాధితుల అకౌంట్లలోకి నేడు .25 వేలు.. ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది.
• రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
• NTR జిల్లా కలెక్టరేట్లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు.
• ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు,
• మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10వేలు,
• దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.